బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, forcible, outrageous, furious ప్రచండమైన, వడిగల, వేగముగల, సాహసమైన, చెడు, చెడ్డ.

  • a violent wind నిండా వడియైనగాలి.
  • you may do it without any violent effort నిండా ప్రయాస లేకుండానే దీన్ని నీవు చేయవచ్చును.
  • a violent man ధూర్తుడు, సాహసము, దుర్జనుడు.
  • violent conduct దౌర్జన్యము.
  • a violent blow మంచిదెబ్బ, చెడుదెబ్బ.
  • he laida hands on them వాండ్లమీద దౌర్జన్యము చేసినాడు.
  • he laid violent hands on the money ఆ రూకలను గుంజుకొన్నాడు, అపహరించినాడు.
  • he laid a hands on himself తన్ను తానే చంపుకొన్నాడు.
  • a violent death దుర్మణము.
  • a violent cold చెడ్డజలుబు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=violent&oldid=949189" నుండి వెలికితీశారు