viod
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, empty, unoccupied, destitute, null శూన్యమైన, హీనమైన, ఉత్త, లేని.
- the house is at present viod ఆ యిల్లు యిప్పుడు కాలీగా వున్నది.
- this medicine left the belly viod యీ మందువల్ల కడుపు వుత్తదైపోయినది.
- not being signed the bond is viod చేవ్రాలు లేనందున, ఆ పత్రము వ్యర్థముగా వున్నది.
- viod of sense తెలివిలేని.
- viod of meaning అర్థములేని.
క్రియ, విశేషణం, to evacuate విసర్జించుట, యేరుగుట.
- he vioded several worms వాడి కడుపులో నుంచి శానా యేటిక పాములు పడ్డవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).