బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, the produce of the vine for the season ఒక సంవత్సరములో ద్రాక్ష కాచిన కాపు.

  • the time of gathering the crop of grapes ద్రాక్ష పండ్ల కాలము.
  • the wine produced by the crop of grapes of a season వొక సంవత్సరములో కాచిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము.
  • wine of the vintage of 1850 సంవత్సరపు ద్రాక్ష కాపువల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము.


మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vintage&oldid=949182" నుండి వెలికితీశారు