బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

pronouncedviseeversaవైసీవర్సా, ఇట్లాఅయితేఅట్లా, అట్లా అయితే యిట్లా.

  • thus, the first class reads grammar when the second is at arithmetic and vice-versa రెండో తరగతివాండ్లు లెక్క వేశేటప్పుడు మొదటితరగతి వాండ్లు వ్యాకరణము చదివేది, మరిన్ని మొదటి తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు లెక్కలు వేశేటప్పుడు రెండో తరగతి వాండ్లు వ్యాకరణము చదివేది.
  • this town takes its name from the river, or vice versa యీ వూరిపేరు ఆ నదికి వచ్చినదో ఆ నదిపేరే యీ వూరికి వచ్చినదో.
  • you must attend the cattle when your brother goes to the town  ; and vice-versa మీ అన్న పట్నానికిపోతే నీవు పశువులు మేపడానికిపో నీవు పట్నానికి పోతే వాడు పశువులను మేపడానికి పోని.
  • Vecinage, n.
  • s.
  • neighbourhood సమీపము, ప్రాంతము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vice-versa&oldid=949116" నుండి వెలికితీశారు