vibrate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to brandish ; to move to and fro, to swing ఝళిపించుట, ఊచుట.
- he vibrated the spear బల్లెమును ఆడించినాడు.
- the pendulum of this clock vibrates seconds పెద్ధ గడియారము వెనకతట్టు ఆడేబిన నిమిషానికి వొకమాటు వూగుతున్నది.
క్రియ, నామవాచకం, to swing, to play ఆడుట, కదలుట, ఊగుట, కంపించుట.
- the thrilling notes vibrated through the groves కర్ణ కఠోరములుగా వుండే ఆ ధ్వని ఆ చెట్లలో దూరి వచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).