vexed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, troubled, grieved తొందరపడ్డ, సంకటపడ్డ, ఆయాసపడ్డ.
- I was much vexed at this యిందున గురించి నాకు నిండా తొందరగా వుండినది.
- in a sea vexed with storms గాలి వాన యొక్క తొందర గల వొక సముద్రములో.
- this is a much vexed question యిది నిండా పీకులాడినారు.
- he was vexed at the expense of building this house యీ యిల్లు కట్టడములో ఆయన వ్రయమును గురించి అతని మనసుకు నిండా ఆయాసమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).