బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a garment, a waistcoat ;ధోవతి, మొలధోవతి.

  • vest is the modern word for a shirt or coat అరచొక్కాయి.

క్రియ, విశేషణం, to place ఉంచుట, వేసుట.

  • he vested the ;money in land ఆ రూకలను మంటి మీద వేశివున్నాడు, అనగా ఆ రూకలను వేశి భూస్థితిని కొన్నాడు.
  • he vested them with authority వాండ్లకు అధికార మిచ్చినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vest&oldid=949084" నుండి వెలికితీశారు