బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, worms : all noxious little animals or insects, as squirrels, rats, mice, grubs, flies, &c.

  • పరుగులు, క్షుద్రజంతువులు దుష్టపురుగులు, యెలుకలు, చుంచులు, నల్లులు, పిణుజులు, మిడతలు, ముంగిసలు మొదలైనవి, ఈతి బాధలుచేశే జంతువులు.
  • Benares is full of beggars, thieves, imposters and such vermin కాశి బిచ్చగాండ్లు, దొంగలు, మోసగాండ్లు మొదలైన క్షుద్రులచేత నిండియున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vermin&oldid=949059" నుండి వెలికితీశారు