బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to justify, confirm, prove true నిజపరచుట, నిశ్చయపరుచుట నిరూపించుట, స్థిరపరచుట.

  • to verify accounts లెక్కలను సంప్రతించుట.
  • to test, prove పరీక్షించుట.
  • this verified his words యిందువల్ల వాడి మాటలు నిజమైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=verify&oldid=949050" నుండి వెలికితీశారు