బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, the act of proving to be true; the act of confirming దృఢ పరచడము, స్థిరపరచడము, నిశ్చయముచేయడము, నిజమని నిరూపించడము.

  • verification of powers verification (i.
  • e.
  • publication of authority, by producing documents) ప్రకటన.
  • after the verification of his signature అది వాడి చేవ్రాలని నిరూపించబడ్డ తర్వాత.
  • this was a verification of his dream ఇది వాడి స్వప్న ఫలము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=verification&oldid=949048" నుండి వెలికితీశారు