బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the state of being fanned గాలి కొట్టేటట్టుగా చేయడము, గాలి ప్రసరించేటట్టుగా చేయడము.

  • this door is merely intended for the purpose of ventilation యీ తలుపు వూరికె గాలి రావడానకై పెట్టివున్నది.
  • for want of ventilation the house is unwholesome గాలి వచ్చేటందుకు దారి లేనందువల్ల యీ యింట్లో ఆరోగ్యము మట్టు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ventilation&oldid=949021" నుండి వెలికితీశారు