ventilate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట.
- to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట.
- this house is not properly ventilated యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు.
- or publish ప్రచురము చేసుట, చాటించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).