బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, out-let, utterance? sale సందు, బెజ్జము, దారి, దోవ, ఉక్తి, విక్రయము, అమ్మకము.

 • there was no vent for the smoke పొగ పొయ్యేటందుకు దారి లేకుండా వుండినది.
 • the vent of a cask పీపాయి బెజ్జము.
 • the vent of a bird పక్షి యొక్క ఆసనము గుదము.
 • of a cannon పిరంగి యొక్క చెవి.
 • she gave vent to her feelings దాని మనసులో వుండే దాన్ని బయిట చెప్పినది.
 • she gave vent to her tears కండ్ల నీళ్లు పెట్టుకొన్నది, యేడ్చినది.
 • he gave vent to rage రేగినాడు, ఆగ్రహపడ్డాడు.
 • the sentiments he gave vent to వాడు చెప్పిన అభిప్రాయములు.
 • they gave vent to cries బొబ్బలుపెట్టినారు, కేకలు వేసినారు.
 • these goods have no vent here యిక్కడ విక్రయము లేదు.

క్రియ, విశేషణం, to publish, emit, let off ప్రచురము చేసుట, బయట చెప్పుట.

 • he vented his spleen on me వాడి కడుపుమంటను నా మీద చూపించినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=vent&oldid=949019" నుండి వెలికితీశారు