బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, relating to sexual intercourse రతి సంబంధమైన, సంగమమువల్ల పుట్టిన.

  • venereal congress సంభోగము.
  • the venereal disease సుఖసంకటము, స్త్రీ సంయోగమువల్ల పుట్టిన రోగము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=venereal&oldid=949007" నుండి వెలికితీశారు