బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, worthy of worship పూజ్యమైన, మాన్యమైన, గణ్యమైన.

  • his venerable motherమాతృశ్రీగారు.
  • a man of venerable character ఘనుడు, పూజ్యుడు.
  • my venerable father శ్రీమత్ మా తండ్రిగారు.
  • from his venerable appearance వాణ్ని చూస్తే మహాపురుషుడుగా అగుపడ్డందున.
  • a phrase of honour శ్రీమత్.
  • the venerable Sir Wm.
  • Jones శ్రీమాన్ వుల్లియంజోన్సుగారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=venerable&oldid=949003" నుండి వెలికితీశారు