velocipede
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a carriage for one person, having two wheels placed one before the other, in the same line, and connected by a beam, on which the person sits astride, and propels the vehicle by striking the tips of his toes against the earth ఒక బండి.
- అనగా ముందు వెనకగా రెండే చక్రములు గల వొంటి మనిషి నడమ కూర్చుండి కాలిబొటన వేళ్ళు నేలకు తాకించి తోసుకొని పొయ్యే బండి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).