vaunt

(vaunting నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to boast, to brag జంభాలు నరుకుట, స్వస్తోత్రముచేసుట, తన్నుతానే పొగడు కొనుట.

  • he vaunted of his wealth తన భాగ్యమును తానే పొగిడినాడు.

నామవాచకం, s., boast, brag స్వస్తోత్రము, జంభాలు, గచ్చులు, జల్లి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vaunt&oldid=948966" నుండి వెలికితీశారు