బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a continued arch, a cellar, a cavern వంపు కట్టడపుయిల్లు అనగా యిటికలు సున్నము అతికి విలుబద్దరీతిగా వంపుగావంచి కట్టే నేలమాళిగ, గుహ.

  • the stars that twinkle in the vault of heaven ఆకాశములో మిణుకుమిణుకు లనే నక్షత్రములు.
  • the money that was in the vaults of the treasury బొక్కసము యొక్క నేలమాళిగలో పెట్టియుండిన రూకలు.
  • a place for corpses శవములను పెట్టెలలోవేశి బిగించివుంచే నేలమాళిగ.
  • a leap or jump గంతు, లాగు.
  • To Vault, v.
  • n.
  • to leap గంతులు వేసు, లాగువేసుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vault&oldid=948963" నుండి వెలికితీశారు