బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, very great విస్తారమైన, బ్రహ్మాండమైన.

  • there is a vast difference between these two యీ రెంటికిన్ని నిండా భేదము వున్నది.
  • he paid a sum for it ఇందున గురించి నిండా రూకలు యిచ్చినాడు.
  • the vast scull of the elephant యేనుగ యొక్క పెద్ద పుర్రె.
  • a vast oak పెద్ద వృక్షము.
  • a vast distance నిండా దూరము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vast&oldid=948951" నుండి వెలికితీశారు