vassal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, base, mean చేతికింద వుండే.
- the vassal peassantry కట్టుబడికాపులు.
నామవాచకం, s, a servant, a slave భృత్యుడు, దాసుడు, పనివాడు.
- the vassals or people at large లోకులు, ప్రజలు, కాపులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).