బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, in different ways నానావిధముగా.

  • they are variously employed వారువారు వేరేవేరే పనులలో పెట్టబడియున్నారు.
  • I was variously employed all day నేడంతా వేరేవేరే పునులలో వుంటిని.
  • they were variously clothed వాండ్లు నానావిధమైన వుడుపులు వేసుకొని వుండినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=variously&oldid=948941" నుండి వెలికితీశారు