various
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, different, diverse నానా విధమైన, నానాప్రకారమైన, వివిధమైన, చిత్రవిచిత్రమైన.
- various people opposed him వారు వారు వానికి విరుద్ధము చేసిరి.
- a crownadorned with various gems నానావిధ రత్న ఖచితమైన కిరీటిము.
- the children are of various ages ఆ బిడ్డలు నానావిధమైన వయసులుగల వాండ్లుగా వున్నారు.
- the houses are of various prices ఆ యిండ్లు వేరేవేరే వెలలు గలవిగా వున్నవి.
- the cloths are of various colours ఆ గుడ్డలు వేరేవేరే వర్ణములు గలవిగా వున్నవి.
- books in various languages నానా భాషలలో వుండే పుస్తకములు.
- news received from various quarters నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సమాచారములు.
- he gave various rules about religion మతాన్ని గురించి నానావిధమైన సూత్రములుచెప్పినాడు.
- on various occasions అప్పుడప్పుడు, అనేక పర్యాయములయందు.
- a various reading or deviation in the text పాఠాంతరము, ప్రతిభేదము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).