variable
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, changeable, fickle అస్థిరమైన, చంచలమైన, అనిత్యమైన.
- the shapes of the clouds are variable మేఘములు నిమిషానికి వొక ఆకారము గలవిగా వుంటవి.
- a variable blue tint నిమిషానికి వొక విధముగా వుండే నల్లవర్ణము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).