vapour
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, fume ; steam పొగ, ఆవిరి, ధూమము.
- the vapour that hung over the plain in the morning తెల్లవారిపూట ఆ బయిలులో ముసుకొని వుండే పొగ మంచు.
- an appearance in the sun shine like the vapour యెండమావులు.
క్రియ, నామవాచకం, to bully, ; to brag జంభాలు కొట్టుట, గచ్చులుకొట్టుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).