vapid
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే.
- boiled water is vapid కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది.
- a vapid book నీరసముగా వుండే గ్రంథము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).