valiant
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన.
- Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల.
- he was merely pot-valiant వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).