బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, name of a certain Saint వొక ఋషి పేరు.

  • a letter containing professions of love or affection, sent by one young person to another, on valentine''s day, which is the fourteenth day of February ఫిబ్రవరి నెల పధ్నాలుగో తేదియందు వొక చిన్నదిగాని చిన్నవాడు గాని తనకు పెండ్లాడవలెననే ఆశ వుండే వారి పేరిటికి తన వ్యామోహమును తెలియచేశే కొన్ని పద్యములు వ్రాశి తన చేవ్రాలుచేయక.
  • your valentine అని చేవ్రాలుచేశి తపాలు ద్వారా పంపించేజాబు.
  • she sent me a valentine నేను తన్ను పెండ్లాడవలెననే భావము అగుపడేటట్టుగా నాకు వొక జాబు వ్రాశినది.


మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=valentine&oldid=948889" నుండి వెలికితీశారు