vain
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, fruitless, inefectual వ్యర్థమైన, నిష్ఫలమైన.
- all his efforts were vain వాడు పడిన పాటంతా వ్యర్థమైపోయినది.
- in this vain world యీ మాయా ప్రపంచములో.
- it is vainto deny that he went there వాడు అక్కడికిపోలేదని అనడము వ్యర్థము.
- he spoke in vain వృథాగా మాట్లాడినాడు.
- they took Gods name in vain తప్పు సత్యము చేసినారు.
- Proud గర్విష్ఠియైన, అహంకారియైన, పొగరుబోతైన, తలకొవ్విన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).