బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, unsettled, indefinite అనిశ్చయమైన, అస్పష్టమైన, అనిర్దిష్టమైన నిలకడలని, అస్థిరమైన.

  • he used these words in a vague sense యీ శబ్దములను యెటుబడితే అట్లా అర్థమయ్యేటట్టుగా ప్రయోగించినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vague&oldid=948879" నుండి వెలికితీశారు