బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన.

  • in theuttermost parts of the earth పృధ్వ్యంతములయందు.
  • దిగంతముల యందు.

నామవాచకం, s, excess అతిశయము.

  • to the uttermost అతిశయముగా.
  • the uttermost we can do is to pay half the money మేము సగము చెల్లిస్తే అతిశయము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=uttermost&oldid=948857" నుండి వెలికితీశారు