బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము.

 • he bought this for his own use తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు.
 • advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము.
 • what use will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు.
 • it will be of no use ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు.
 • what is the use of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము.
 • what is the use of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది.
 • I do not understand this use of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను.
 • you will always find that a thing turned to a dozen uses is of no use పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు.
 • this word is not in use యీశబ్దమునకు ప్రయోగము లేదు.
 • to make use of వినియోగపరచుట, వాడుట.
 • he makes nouse of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.

క్రియ, విశేషణం, to employ, to frequent, to treat వాడుట, ఉపయోగించుట,వినియోగపరచుట, ప్రయోగించుట, సెలవు చేసుట.

 • he used his hand as a spadeవాడి చేతినే పార గా పెట్టుకొన్నాడు.
 • I do not use that room ఆ గది ని నేను వాడుకోవడములేదు, ఆ యిల్లు విడిగా వున్నది.
 • he useed this word in that sense యీ పదము నుఆ అర్థము లో ప్రయోగించినాడు.
 • he used the stone as a pillow ఆ రాయి ని తలగడ గాపెట్టుకొన్నాడు.
 • he useed me as a son నన్ను వొక కొడుకు గా విచారించినాడు.
 • he used up the paper ఆ కాకితాలను కాజేసినాడు.

క్రియ, నామవాచకం, to be accustomed అలవాటు పడుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=use&oldid=948817" నుండి వెలికితీశారు