బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట.

  • I urgeed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను.
  • fear urged him to go back but hunger urged him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది.
  • this urged me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది.
  • necessity urged him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది.
  • he urged his way forwards అవతల సాగిపోయినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=urge&oldid=948800" నుండి వెలికితీశారు