upward
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, పైకి, మీదికి, పైన.
- from youth upwards చిన్ననాటనుంచి, బాల్యాదారభ్య.
- from a penny upwards రూక దగ్గిర నుంచి.
- they were sold forten rupees and upwards కొన్ని పది రూపాయలకు కొన్ని పది రూపాయలకు పైగాఅమ్మబడ్డవి.
- upwards of twenty years యిరువై యేండ్లకు పైన.
- upwards of amonth నెలకు మించి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).