బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, and adv.

  • మిద్దె మీద వుండే.
  • he is upstairs మిద్దె మీద వున్నాడు.
  • he wentupstairs మిద్దె మీదికి పోయినాడు.
  • an upstair house మిద్దె యిల్లు, పై మిద్దె గల యిల్లు.
  • the down stairs are plain but the upstair rooms are much ornamentedకింద వుండే గదులు శృంగారించి వుండలేదు, మిద్దె మీది గదులు శృంగారించి వున్నవి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=upstairs&oldid=948791" నుండి వెలికితీశారు