బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to overthrow తల్లకిందులుగా తోసుట బోర్లతోసుట, బోర్లించుట,పొల్లించుట. విశేషణం, overthrown బోర్లతోయబడ్డ. నామవాచకం, s, an overthrow తల్లకిందులు కావడము.

  • the upset price సొమ్ముకర్త మొదటచెప్పిన వెల.
  • the upset price of the house was ten thousand rupees, but it sold for eight thousand యింటి వాడు మొదట చెప్పినది పది వేలు తుదకు అదిఅమ్ముడు బోయినది యెనిమిది వేలకు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=upset&oldid=948787" నుండి వెలికితీశారు