బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, difficult to manage, clumsy అసాధ్యమైన, అరపరాని, బళువైన.

  • an unwieldy gun నిండా బరువుగా వుండే తుపాకి, యెత్తను పట్టను వల్లగాని తుపాకి.
  • an unwieldy swordసుళువుగా తిప్పడానికి వల్లగా వుండిన కత్తి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unwieldy&oldid=948733" నుండి వెలికితీశారు