unsettled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, in disorder, not regulated కలవరముగా వుండే.
- unsettled weatherవానా గాలి మబ్బు మందారముగా వుండే కాలము.
- the weather has becomedecidedly unsettled మబ్బు మందారముగా వున్నది.
- unsettled notions పిచ్చి తలంపులు.
- an unsettleddistrict ( a revenue phrase ) పట్టాలు కాకుండా అమానిగా వుండే తాలూకా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).