unreprieved
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not respited తల తీయబడినది అక్కరలేదనే ఆజ్ఞరాని వురితీయకనిలిపి పెట్టవలసినదనే ఆజ్ఞరాని.
- three are hanged, three are reprieved andthree are unreprieved ముగ్గురు వురిదీయబడ్డారు, ముగ్గురిని వురితీయక నిలిపిపెట్టవలసినదని ఆజ్ఞ వచ్చినది, ముగ్గురిని గురించి తలతీయక నిలిపిపెట్టవలసినదనే ఆజ్ఞ రాలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).