బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని.

  • this is an unreasonable claim ఇది అన్యాయమైన వ్యాజ్యము.
  • you arevery unreasonable if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి.
  • you are unreasonable నీవు చెప్పేది అన్యాయము.
  • In 2 Thess.
  • III.
  • 2.
  • అవివేచకులు.
  • A+.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unreasonable&oldid=948381" నుండి వెలికితీశారు