unpublished
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not made known ప్రకటన చేయబడని.
- a book that is yet unpublishedయింకా ప్రచురము కాని పుస్తకము.
- the book is printed, but it is yet unpublished ఆపుస్తకము అచ్చువేయబడ్డది గాని యింకా ప్రసిద్ధము కాలేదు.
- an unpublished piece of scandalయింకా ప్రచురము చేయబడని అపవాదము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).