బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, not generally agreeable జనసమ్మతము కాని, జనరంజకము కాని,సర్వ సమ్మతము కాని.

  • this new law is unpopular యీ కొత్త చట్టము లోకులకు యిష్టము కాదు.
  • they say he is very unpopular వాడు జనకంటకుడట, వాని పేరంటే యెవరికీ కాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unpopular&oldid=948323" నుండి వెలికితీశారు