unphilosophical
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అశాస్త్రీయమైన, అనుపయుక్తమైన, అజ్ఞానమైన, మూర్ఖమైన,మూఢమైన.
- I thought his conduct unphilosophical వాడు చేసినది పిచ్చి పని అని నాకు తోచినది.
- this is a very unphilosophical explanation ఇది జబ్బు సమాధానము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).