బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, not regularly arranged చిన్నాభిన్నముగా వుండే, అల్లరిగావుండే, తారుమారుగా వుండే, నియమితము కాని, అవ్యవస్థితమైన.

  • the army is unorganized ఆసైన్యము అల్లరిగా వున్నది చెదిరివున్నది.
  • when a kingdom is unorganized రాజ్యముతల్లక్రిందులుగా వుండేటప్పుడు, తారుమారుగా వుండేటప్పుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unorganized&oldid=948275" నుండి వెలికితీశారు