unobserved
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, not heeded; not noticed చూడబడని, అగుపడని.
- he passedunobserved through the garden ఆ తోట దాటిపోగా వాడు యెవరికిన్ని అగుపడలేదు.
- hefollowed them unobserved వాండ్లకు అగుపడకుండా వాండ్ల వెంట పోయినాడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).