unmingled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not mixed; not combined; pure కలియని, మిశ్రితము కాని,స్వచ్ఛమైన.
- this paper is written in Telugu unmingled with Hindustani యీ కాకితముతురక మాటలు కలియకుండా వ్రాయబడియున్నది.
- milk unmingled with water నీళ్ళు కలియనిపాలు.
- he gazed at them with unmingled astonishment మహత్తైన ఆశ్చర్యముతో వాండ్లనుచూచినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).