unmeaning
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not having an intention నిరర్థకమైన, అర్థవిహీనమైన.
- a few unmeaningwords కొన్ని దిక్కుమాలిన శబ్దములు.
- the titles of several Telugu poems arequite unmeaning కొన్ని తెలుగు కావ్యములకు వుండే పేళ్ళు అసంబంధముగా వున్నవి, అనగా ఆపేరుకున్ను దానిలో వుండే కథకున్ను సంబంధము లేకుండా వున్ణది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).