unkindly
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, improper, not agreeable క్రూరమైన, నిర్దయాత్మకుడైన.
- that is aunkindly climate అది మంచి దేశము కాదు.
- unkindly child bed or a difficult deliveryకష్టప్రసవము.
క్రియా విశేషణం, క్రూరముగా, దయలేక.
- he spoke unkindly to them వాండ్లతో క్రూరముగామాట్లాడినాడు.
- he took it very unkindly that they went away వాండ్లు పోయినది వాడికినిండా విరోధమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).