unity
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, oneness ఏకత, వొకటిగా వుండడము, ఐక్యము, సంయోగము, మేళనము.
- from the unity of their origin వాండ్ల వుత్పత్తికి మూలము వొకటే గనక.
- from the unity of their opinions వాండ్ల అభిప్రాయములు వొకటిగా వున్నవి గనక.
- the Musulmans assert the unity of the deity తురకలు మూర్తిత్రయము లేదు, ఏకమూర్తే నంటారు.
- ఐకమత్యము
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).