బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, కలిసిన, కూడిచేసిన.

  • by their united efforts అందరు కూడి చేసిన యత్నముచేత.
  • the united kingdom ఇంగ్లండు, స్కాటులెండు, ఐర్లండు యీ మూడు దేశములకు మొత్తపేరు.
  • "The united Provinces" is a name for Holland డచ్చి దేశము.
  • the united states is a name for America అమెరికా దేశము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=united&oldid=948116" నుండి వెలికితీశారు