unheard of
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, strange వింతైన, చోద్యమైన.
- this is an unheard of of price యీ వెల యెక్కడనైనా కద్దా.
- this is unheard of of injustice యిది మహత్తైన అన్యాయము.
- a man unheard of of in the world లోకములో యెన్నడున్ను వినబడనివాడు, అప్రసిద్ధుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).